vk.com/myzika_indii
గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద \\2\\
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగావో మరుగవో మనసా \\2\\
హరినామమే కడు ఆనందకరము
రంగ రంగ రంగపతి రంగనాధా
నీ సింగారాలే తరచాయ శ్ర్రీరంగనాధా
రంగ రంగ రంగపతి రంగనాధా
నీ సింగారాలే తరచాయ శ్ర్రీరంగనాధా
రంగనాధా శ్రీరంగనాధా \\2\\
రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పరుష నిధానము \\2\\
రాముడు రాఘవుడు రవికులుడితడు
రాం రాం సీతారాం రాం రాం సీతారాం \\2\\
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు \\2\\
పరగి నానా విద్యల బలవంతుడు
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
వేదములు సుతింపగా వేడుకలు దైవారగా
ఆదరించి దాసుల మోహన నారసింహుడు
మోహన నారసింహుడు మోహన నారసింహుడు
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కర మోవికి చాంగుభళా \\2\\
చక్కని తల&
S.P. Balasubrahmanyam, M.M. Keeravani, Anuradha Sriram, G. Anand еще тексты
Оценка текста
Как вам текст?
1 out of 5
2 out of 5
3 out of 5
4 out of 5
5 out of 5
Статистика страницы на pesni.guru ▼
Просмотров сегодня: 1