నిను కన్న భాగ్యనికే తల్లి పదవొచ్చి మురిసింది ఇయ్యాలె
లాలి లాలి జొలాలి అంటు లాలించాలి ఈ గాలి లాలి లాలి జొలాలి వింటు లొకాలన్నీ ఊగాలి
లాల నీకె నె పొసెటివెల అభిషేకంలా అనిపించెర ముద్ద నీకె నె కలిపేటి వేల నైవెద్యంలా అది ఉంది ర సిరిమువ్వ కట్టేవెలా మాకు శివ పూజె గురుతొచ్చె మరలా దొరలా కెరింత కొట్టె వేలా ఇల్లె కల్యాణంలా మారె నీవల్ల
లాలి లాలి జొలాలి అంటు లాలించాలి ఈ గాలి లాలి లాలి జొలాలి వింటు లొకాలన్నీ ఊగాలి