Pallavi: Nagumomu Ganaleni Naajaali Delisi Nannu Brova Raa Raadaa? Sri Raghuvara! Ni Anupallavi: Nagaraajadhara! Nidu Parivaarulella Ogi Bodhana Jesevaaralu Gare Yatulundadura Ni Charanam: Khagaraaju Niyaanativini Vega Chanaledo? Gaganaanikilagu Bahu Durambani Naado Jagamele Paramaatma! Evarito Moralidudu
Vagajupagu Taalanu Nannelukora Tyagarajanutani నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర ..... నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసేవారలు గారే అటులుండరుగా నీ ... నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో గగనానికి ఇలకు బహుదూరంబనినాడో జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగ జూపకు తళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ ... నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర